NRML: నిర్మల్ పట్టణం బంగాల్పేట్ కు చెందిన సుంకరి నరేష్ ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందగా వారికి మంజూరైన 90 వేల CMRF చెక్కును ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆస్పత్రులలో ఖరీదైన చికిత్స అందించేందుకు CMRF ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.