W.G: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్సి, ఎస్టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలని కోరారు.