HYD: అంతరాష్ట్ర పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 10 మంది పసి పిల్లలను ముఠా చెర నుంచి రక్షించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు ముఠాలో కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. గతంలో అరెస్ట్ అయిన ముఠాకి, ఈ ముఠాకి సంబంధాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.