W.G: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం ఆకివీడులోని పెన్షనర్లు తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. పెన్షనర్లకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ నాయకులు డీవీ రమణమూర్తి, జోబ్ బాబు, గాంధీ బాబురాజు తదితరులు పాల్గొన్నారు.