కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల శివారులో గల గంగమ్మవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఆర్అండ్బీ టీ కార్యాలయంలో డిఎఓ సంతోషికి వినతి పత్రం అందజేశారు గత కొన్ని నెలలుగా నిర్మాణ పనులు జాప్యం కారణంగా ప్రయాణికులకు వాహనాల దారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.మాజీ జెడ్పీటిసి రాజేశ్వరరావు, శ్రీనివాస్, సతీష్ఉన్నారు