PPM: పాచిపెంట మండలం కోటికిపెంట పంచాయతీ కొత్తవలస గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం స్థానిక సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు పర్యవేక్షణలో సాలూరు నుండి వచ్చిన కార్మికులు స్థానిక గ్రామంలో పలు కాలనీలలో కాలువల్లో పూడికలు తీస్తున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తలు కాలువులో చెయ్యకుండా చెత్త బుట్టలు వినియోగించాలని కోరారు.