SDPT: ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టతని పేర్కొన్నారు.