కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మైనర్ కుమార్తె లైంగిక వేధింపులకు గురైంది. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.