NLG: తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌పై నిన్న KTR చేసిన కామెంట్స్‌కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆదివారం కౌంటర్ ఇచ్చారు. కొత్త ఇంఛార్జ్ వ్యాఖ్యలు BRS నాయకులకు ఎక్కడొ తాకినట్లు ఉన్నాయని దయాకర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు.