TG: త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పక్క రాష్ట్ర CM మాట్లాడుతుంటే CM రేవంత్ సపోర్ట్ చేస్తున్నారని ఎంపీ రఘునందన్ అన్నారు. ‘ఏం తెలుసు రేవంత్ మీకు. ఈ దేశంలో త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. హిందీ ప్రచార సభను స్థాపించి త్రిభాషా సిద్ధాంతానికి కాంగ్రెస్ పునాది రాళ్లు వేసింది. కాంగ్రెస్ వేసిన పునాదులకు CM రేవంత్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అని అన్నారు.