ADB: ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శనివారం ఆదిలాబాద్లో డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు.