NLG: జిల్లా పశువైద్య సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ జీవీ రమేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నల్గొండకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.