NLG: బొమ్మలరామారం మండలం సోలిపేటకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమురి కృష్ణ గౌడ్ కూతురు వినీషా రవీందర్ గౌడ్ ల వివాహానికి, శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.