NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునిక కాలంలో పిల్లలకు మమతను రాగాలు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని వాటిపై అవగాహన కల్పించామని వారు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు.