HYD: మెహిదీపట్నంలో గురువారం కానిస్టేబుల్ సంతోశ్రావు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లగా లంగర్ హౌస్ కానిస్టేబుల్ బీ.నరేశ్ కుమార్ CPR చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. తన సేవలను అభినందిస్తూ నేడు సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఉన్నతాధికారుల బృందం పూలమాలవేసి శాలువా కప్పి సన్మానించి సర్టిఫికేట్ అందించారు.