SDPT: అర్హత మేరకు రైతులకు వ్యవసాయరుణాలు అందించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హరిబాబు బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్లో సిద్దిపేట బ్లాక్ 16మండలాలు, 3మున్సిపాలిటీలకు సంబంధించి జాయింట్ మండల బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అన్ని ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.