SRD: నారాయణఖేడ్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ మహా దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, DCC ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డిలకు ఇవాళ ఖేడ్లో పద్మశాలి సంఘం, కుల పెద్దలు, వైదిక పురోహితులు గురురాజు శర్మ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. 3 మంచి ఆరో తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయన్నారు.