KMM: నగర కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, వ్యాధుల నివారణ, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు చెత్త సేకరణను సూచించారు. షాపింగ్ మాల్స్‌లో 15 రోజుల్లో ర్యాంప్‌లు ఏర్పాటు చేయించాలని అధికారులను ఆదేశించారు.