AP: విజయవాడ ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఏసీపీ దుర్గారావుతో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి 2 షాపులు దగ్ధమైనట్లు ఏసీపీ తెలిపారు. సిలిండర్ పేలుడుతో వ్యాపించిన మంటలు ఆర్పినట్లు చెప్పారు.
Tags :