AP: 1995లో ఐటీ గురించి ముందే ఊహించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ‘భవిష్యత్తులో ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంది. రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతుంది. గ్రీన్ ఎనర్జీలో మూడో వంతు సరఫరా ఏపీదే. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడే రోజు రావాలి. 2019లో టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేదా? సమర్థ నేత, సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యం’ అని పేర్కొన్నారు.