PDPL: సుల్తానాబాద్ మండల నూతన తహశీసీల్దార్గా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా మండల ప్రజలు సహకరించాలని కోరారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.