TG: 10 మంది ఎమ్మెల్యేల భేటీతో కాంగ్రెస్లో అలజడి మొదలైంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్, దొంతి మాధవ్ సహా బీర్ల ఐలయ్య సమావేశమయ్యారు. మంత్రి పొంగులేటిపై వారంతా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
Tags :