అభివృద్ధి, సంస్కరణలతో భారత్కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ✦ పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు. ✦ ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా రంగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ✦ రైతులు, మహిళలు, పేదవర్గాల అభివృద్ధే మా ప్రాధాన్యం. ✦ వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి ✦ పేదరికం నిర్మూలనే మా లక్ష్యం.