NLG: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్లకు HYDలోని TG భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నకిరేకల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్‌ను కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ MLA చిరుమర్తి లింగయ్యలు శాలువాలు మెమెంటులతో సత్కరించారు.