➢ అధిక వృద్ధి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. ➢ త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా పెట్టుబడి ➢ గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి ➢ పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు