కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఐదు లక్ష్యాలను ప్రకటించారు.
★ వృద్ధిని పెంచడం ★ ప్రైవేట్ సెక్టారులో పెట్టుబడులు పెంచడం ★ ఇండియాలో మధ్యతరగతి స్పెండింగ్ పవర్ వృద్ధిపరిచేలా చర్యలు ★ సమ్మిళిత అభివృద్ధి ★ హౌస్ హోల్డ్ సెంటిమెంట్ పెంచడం