AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించింది.
Tags :