MBNR: బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో 2023 సంవత్సర నుండి 2025 సంవత్సరం వరకు దాదాపు 220 ఫోన్లు మిస్ అయ్యాయి. దాంట్లో 126 ఫోన్లు రికవరీ అయ్యాయి. సోమవారం ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు తిరిగి తమ ఫోనులను సీఐ నాగార్జున గౌడ్, ఎస్సై తిరుపాజీ అందజేశారు.
Tags :