NLR: కార్యకర్తల కష్టనష్టాలపై క్లస్టర్ ఇంఛార్జ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన టీడీపీ క్లస్టర్ ఇంఛార్జ్‌లతో సమావేశమయ్యారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. నెల్లూరు రూరల్‌లో 77 వేల సభ్యత్వాలపై ఆయన ప్రశంసించారు.
Tags :