NTR: హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపటం క్షమించరాని నేరమని చిన్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాన్ని బలిచేసుకోవద్దని ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్బహించిన బైక్ ర్యాలీని డీజీపీ ఎ.మోహన్, రవాణా శాఖ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.