సత్యసాయి: అమరాపురం మండలం గౌడనకుంట గ్రామం మాజీ డీలర్ రామచంద్రప్ప కుమార్తె వివాహం అమరాపురం మండల చర్చిలో నిర్వహించారు. వధూవరుల పిలుపు మేరకు మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పాల్గొని వధూవరులను అక్షింతలేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వినర్ త్రిలోక్, నాయకులు నరసింహామూర్తి శివకుమార్, సోమన్న ఉడుగుర్, తిప్పయ్య పాల్గొన్నారు.