RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్ వాడీ, మహిళా సమాఖ్య భవన స్లాబ్ నిర్మాణానికి సర్పంచ్ కొమ్ము కృష్ణ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లి వారిని కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్గొన్నారు.