SRPT: గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో గుర్తు తేలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. మృతుడు వయసు 48 సంవత్సరాల వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. ఎవరైనా గుర్తు పడితే 87126 86063 నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు. అతను కొద్ది రోజులుగా సమీప గ్రామంలో భిక్షాటన చేస్తూ తిరిగాడని స్థానికులు తెలిపారని అన్నారు.