SRPT: రోడ్డు భద్రత పై సంబంధిత అధికారులతో సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వీడియోకాన్పరెన్స్ ద్వారా శనివారం సమీక్షనిర్వహించి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైనచర్యలు తీసుకున్నట్టుతెలిపారు.గతనెలలో జరిగిన సమావేశంలో జిల్లాలోనిఅన్నిజాతీయ రహదారులపైగుర్తించిన బ్లాక్ స్పాట్స్పై తీసుకునచర్యలనడిగి తెలుసుకున్నారు.