WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెంకి చెందిన మానస కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల ప్రకారం.. శీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విగ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది.