SDPT: జగదేవ్పూర్ జాతీయ ఆహార భద్రత మిషన్-మొక్కజొన్న పథకంలో రాయితీపై మండలంలోని రైతులకు బయో సీడ్ 9544 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి యూ.వసంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న 5 కేజీల ప్యాకెట్ పూర్తి ధర రూ.1,375 గాను, రూ.500 సబ్సిడీ పొందాలి అన్నారు.