NRPT: వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ రేవతి అన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని సమీకృత మార్కెట్ సముదాయం వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పెండింగ్ చలాన్లు పరిశీలించి, వాహనదారుల చేత కట్టించారు. వాహనాల పత్రాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు.