నల్గొండ: ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పండు అన్నారు. శనివారం భువనగిరిలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట సమ్మెను నిర్వహించారు. జీపీ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.