VZM: ఒడిశాలోని లెప్పగూడకు చెందిన కోరా దబుల్ (40)గేదెలను తోలుకుంటూ పెదమానాపురం సంతకు శుక్రవారం వస్తున్నాడు. సరిగ్గా దత్తిరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్దకు వచ్చేసరికి వెనుకనుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టడంతో దబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తంవిజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించినట్టు యేసు నమాదు చేసామని తెలిపారు.
Tags :