అనంతపురం: భారత మాజీ ప్రధాని మన్మోహన్ మృతికి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో మన్మోహన్తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయడంతో ఆయన నాయకత్వంలోని సాకారం అయిందన్నారు.