KDP: ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ, రైల్వే కోడూరులోని గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రైల్వేకోడూరులో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గ్లోబల్ సెంటర్ నిర్వాహకుడు పార్థసారథి తెలిపారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ 25 నుండి 35 సంవత్సరాల లోపు యువతి, యువకులు జాబ్ మేళాలో పాల్గొని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.