PPM: జిల్లాలో ఎస్సీ కొలకలపై జనవరి 10వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అయన మాట్లాడుతూ.. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన తదుపరి డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరణ జరుగుతుందని అన్నారు. అభ్యంతరాలు ఉంటే వీఆర్వో స్వీకరిస్తారని వీటిని మూడు దశలో తనిఖీ చేస్తారని అయన తెలిపారు.