SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిమ, జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్, సమన్వయంతో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ప్రతిమ ఫౌండేషన్ శ్యామల, చందుర్తి మండల కోఆర్డినేటర్ శ్రీలత, పరమేష్లు హాజరై ఉచిత శిక్షణ మరియు ఉద్యోగావకాశాల గురించి వచ్చిన వారికి వివరించారు.