BDK: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు నిర్వహించబోయే.. టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం పంచాయతీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించేంత వరకు సమ్మె చేయాలని కోరారు.