MHBD: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో ఉదయం క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు జారిపడ్డ యువకుడి గాలింపు కోసం ఫైర్ సిబ్బందితో పాటు ఈతగాళ్లు రంగంలోకి దిగారు. స్థానికులు వీరికి సహాయకంగా తెప్పను తెప్పించారు. కాగా అమ్మాపురం స్థానిక ముదిరాజులు కూడా నీటిలోకి దిగి బాధిత యువకుడి కోసం గాలిస్తున్నారు.