KKD: సామర్లకోటలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గురువారం సామర్లకోట మండలం మాధపట్నం సమీపంలో లారీ, బైక్ను ఢీకొంది. సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.