SRD: కందిలోని ఐఐటీ హైదరాబాదులో ఎన్సీసీ 33 తెలంగాణ యూనిట్ కమాండర్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రమేష్ బుధవారం సందర్శించారు. ఈనెల 21వ తేదీన ప్రారంభమైన శిబిరం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణ ద్వారా శారీరక, ఐఐటీలో ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలని సూచించారు.