TG: సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు బెల్గాం వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, వంశీచంద్ రెడ్డి సమావేశాల్లో పాల్గొంటారు.