భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి థానేలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కాంబ్లీ సచిన్ టెండుల్కర్కు థాంక్స్ చెప్పాడు. కష్టకాలంలో తనకు మద్ధతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.