హనీ రోజ్ వర్గీస్(Honey Rose) ప్రధానంగా మలయాళ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆ క్రమంలో ఈ అమ్మడు కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక తెలుగులో వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ చిత్రాలపై ఓ లుక్కేయండి మరి.